Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

తాండూరు: వామ్మో పులి ...భయాందోళనలో గ్రామస్తులు

Tandur, Vikarabad | Sep 16, 2025
వామ్మో పులి వచ్చినట్లే ఉందని తాండూర్ నియోజకవర్గంలో పెద్దమ్మ మండలం నాగులపల్లి గ్రామస్తులు బాయందు గురవుతున్నారు మంగళవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరించినట్లు పాదముద్రం గుర్తించారు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి ఎఫ్ వివో నాగసాయి నాగులపల్లి గ్రామాన్ని సందర్శించారు గ్రామస్తులు తెలిపిన ప్రదేశంలో అడవి జంతువు పాదముద్రం గుర్తించారు చివరకు చిరుత పులి పాదాలని నిర్ధారణకు వచ్చారు

MORE NEWS