శ్రీకాకుళం: ఇటీవల కురిసిన వర్షాలకు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన గండహతి జలపాతం
Srikakulam, Srikakulam | Aug 22, 2025
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన గండహతి జలపాతం ఒడిషాలోని గజపతి జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఉంది. పలాస నుండి 26 కి.మీ...