పాణ్యం: కల్లూరు మండలం పర్ల గ్రామంలో హనుమంతు అనారోగ్యం తో మృతి,పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ MLA కాటసాని
కల్లూరు మండలం పర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కురువ హనుమంతు గారు అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పర్ల గ్రామంలోని వారి నివాసానికి వెళ్ళి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు....