అనంతపుర నగరంలోని అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అనంత
Anantapur Urban, Anantapur | Sep 30, 2025
అనంతపురం నగరంలోని మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. అనంతరం మున్సిపల్ కార్మికులకు వస్త్ర దానం అందజేశారు దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.