తాడిపత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నందలపాడు కు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Aug 28, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు...