పిఠాపురం మహాలయ పక్షం ప్రారంభించిన సందర్భంగా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది
Pithapuram, Kakinada | Sep 8, 2025
మహాలయ పక్షం ప్రారంభమైన సందర్భంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పాదగయా క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం భక్తులతో...