తుని..గత విషయాలు గుర్తుండి రెండు రోజులు ముందు విషయాలు మర్చిపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసం
Tuni, Kakinada | Sep 21, 2025 గతంలో విషయాలను గుర్తుండే గత రెండు రోజుల కిందట జరిగిన విషయాలు మరిచిపోతే మీలో ఆ సమస్య ప్రారంభం అయినట్టే అంటూ తుని పట్టణానికి చెందిన ప్రముఖ న్యూరో స్పెషలిస్ట్ గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి విషయంలో అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అలాంటి సమస్య ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు సైతం వివరించారు వీడియోలో చూద్దాం