తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలోని నారాయణవనం వద్ద 19 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు టాస్పోర్ట్ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆదివారం కైలాస కోన నుంచి కూంబించే పట్టారు వీరు పుత్తూరు అటవీ పరిధిలోని నారాయణ వనం సమీపంలోని సింగారకోన రోడ్డు కనికల మాలయం సమీపం వద్దకు చేరుకోగా అక్కడ ఇద్దరు స్మగ్లర్లు కనిపించారు ట్రాన్స్పోర్ట్స్ పోలీసులను చూసి వారి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని చుట్టుముట్టి ఇద్దరిని పట్టుకున్నారు సమీప ప్రాంతంలో వెతికి చూడగా 19 ఎర్రచందనం దుంగలు కనిపించాయి వారిని దొంగలను సోమవారం తిరుపతి