కొడంగల్: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం: బొంపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో శుక్రవారం బొంపల్లి తండాకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.70 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య రక్షణలో సీఎం సహాయనిధి వరమని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి, మాజీ గ్రంధాలయ డైరెక్టర్ బం