నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించకుండా ధరలు అదుపులో ఉంచాలి: అమలాపురం లో జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయ భాస్కర్
Amalapuram, Konaseema | Sep 3, 2025
అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయ...