గుడివాడలో చికిత్స పొందుతూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి
Machilipatnam South, Krishna | Sep 24, 2025
గుడివాడ లో కనకదుర్గయ్య ఇంట్లో విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి వెళ్లిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ రవి (30) విద్యుత్ షాక్కు గురై మరణించాడు. కరెంట్ పోవడంతో స్తంభం ఎక్కి పరిశీలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన రవిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.