జన్నారం: ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలి: ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు ప్రభుదాస్
Jannaram, Mancherial | Sep 8, 2025
ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షుడు కొండుకూరి ప్రభుదాస్ కోరారు....