కావలి: కందుకూరులో ఉద్రిక్తతకు దారి తీసిన BSNL బిల్డింగ్ లీజు వివాదం
కందుకూరులో ఉద్రిక్తతకు దారి తీసిన BSNL బిల్డింగ్ లీజు వివాదం కందుకూరులో టెలికాం సంస్థ BSNLబిల్డింగ్ లీజు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. 2022లో లీజుకు తీసుకున్న వారు అగ్రిమెంట్కు భిన్నంగా కొందరికి సబ్ లీజుకు ఇచ్చారంటూ BSNL సంస్థ ఇటీవల అగ్రిమెంట్ను రద్దు చేసింది. దాంతో BSNL అధికారులు మంగళవారం పోలీస్ ఎస్కార్ట బిల్డింగ్లో బాడుగకు ఉంటున్న వారిని ఖాళీ చేయించడ