వికారాబాద్: రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలి: బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
Vikarabad, Vikarabad | Aug 26, 2025
రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాజీ జడ్పిటిసి మధుకర్లు...