ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్ మ్యాచ్ పెట్టడం ఆలస్యంగా విరువలోకి వచ్చింది సోమవారం సాయంత్రం ఏడు గంటలకి హయత్ నగర్ నుండి లక్ష్మిరెడ్డి పాలెం టు వచ్చే వృద్ధురాలు రెండు దాడుతుండగా వేముడించి కర్రతో కొట్టి వృద్ధురాలు బంగారు గొలుసులు యువతీ యువకుడు వెళ్లారు స్థానికులు గమనించి వెంబడించగా ఇద్దరు స్నాచార్లు పారిపోయారు బాధితురాలికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.