మంథని: మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఐసిడిఎస్ సేవలందించే అంగన్వాడి కేంద్రాలు నిర్వీర్ అవుతాయని అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి అన్నారు ఈ మేరకు సోమవారం అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ సీనియర్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతిని లోని క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.