బందరులోని ఆలయ భూములను తాను పూర్తి వైట్ మనీతో కొంటే దోచుకోవడం ఎలా అవుతుంది.?: YCP మాజీ మంత్రి పేర్ని నాని
Machilipatnam South, Krishna | Sep 16, 2025
వైట్ మనీతో కొంటే దోచుకోవడం ఎలాఅవుతుంది.?: వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని స్తానిక మచిలీపట్నం రంగనాయక స్వామి ఆలయ భూములను తాను పూర్తి వైట్ మనీతోనే నా కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని YCP నేత మాజి మంత్రీ పేర్ని నాని మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో మిడియా ముఖంగ అన్నారు. ఆలయ భూములను కొంతమంది అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేయగా, ఎండోమెంట్ అధికారులు 2006లోబహిరంగ వేలం నిర్వహించగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారన్నారు. 2022లో గజం రూ. 11,500చొప్పున 1,000 గజాలు కొనుగోలు చేశామన్నారు. వైట్ మనీతో కొనుగోలు చేస్తే దోచుకోవడం ఎలా అవుతుందని ప్రశ్నించారు.