ఇబ్రహీంపట్నం: డిసెంబర్ 31న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, రూల్స్ పాటించకపోయినా చర్యలు తప్పవు: కథలాపూర్ పోలీసుల హెచ్చరిక
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ అన్నారు. డిసెంబర్ 31న వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా బైకులపై నిబంధనలకు మించి ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు తిరిగినా, మద్యం తాగి వాహనాలు నడిపిన కఠినచర్యలు తీసుకుంటామన్నారు.