అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో నెట్టికంటయ్య అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. రేపటి అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.