వేములపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్, సాంఘిక కార్యకలాపారుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఐదొరరాజు
Mandapeta, Konaseema | Aug 8, 2025
ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండపేట రూరల్ సీఐ దొరరాజు...