హన్వాడ: ప్రధాని పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులకు అల్పాహార వితరణ అందించిన ఎంపీ డీకే అరుణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడుసార్లుగా ప్రధానమంత్రి దేశంలో మంచి స్థాయిలో ఉన్నాడని ఈ మేరకు ఆయన భారతదేశం పట్ల పూర్తి అంకిత భవంతు పనిచేస్తున్నారని భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ఎంపీడీకే అరుణ