రంపచోడవరం: దేవీపట్నం మండలంలో భారీగా పెరుగుతున్న గోదావరి వరద- నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం
Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 23, 2025
దేవీపట్నం మండలంలో గోదావరి వరద అత్యంత భారీగా పెరుగుతుంది. శనివారం మధ్యాహ్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయ...