గజపతినగరం: బొండపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులు అరెస్ట్: బొండపల్లి లో సిఐ జి ఏ వి రమణ
Gajapathinagaram, Vizianagaram | Aug 25, 2025
బొండపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సోమవారం సాయంత్రం బొండపల్లి...