నగరికి చెందిన గుణశేఖర్ దారుణ హత్యకు గురైన విషయం విధితమే ఈ మేరకు ఆయన శరీర భాగాల కోసం ఎం కొత్తూరు చెరువులో తమిళనాడు పోలీసులు గాలింపు చేపట్టారు లభ్యమైనదని చేపలు తిని వేయడంతో అది కూలిన స్థితిలో ఉన్నట్లు సమాచారం ఈ మేరకు పోలీసులు చెరువును అధీనంలోకి తీసుకున్నారు.