స్వల్ప వర్షానికే పాఠశాల ఆవరణం జలమయం స్వల్ప వర్షానికే కోవూరు మండలంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాల ఆవరణం జలమయం అవుతోంది. హాస్టల్ విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు, తిరిగి రావడానికి బురద నీటిలో నడవాల్సి వస్తుంది. క్లాస్లూమ్ల మధ్య ప్రయాణం కూడా ఇబ్బందిగా మారింది. విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఆవరణలో