చౌటుప్పల్: పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ నిరసన,నూతన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
Choutuppal, Yadadri | Apr 15, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ మంగళవారం మధ్యాహ్నం...