వికారాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచివ్వాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్
Vikarabad, Vikarabad | Sep 8, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు దివ్యాంగులకు, వితంతు మహిళలకు...