పరిగి: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్: మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నేడు బుధవారంమాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ దోమ మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామంలో ఈనెల 28 న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతానని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరంగా కృషిచేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు అతని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ న