వికారాబాద్: తెలంగాణ ప్రజాపాలన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ రాష్ట్రం ప్రజాస్వామ్య సమానత్వ న్యాయ విలువలతో కూడిన పాలనలోకి అడుగుపెట్టిన దానికి గుర్తు చేశారు. పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యమంలో చేరిన మొదటి రోజు ఏ విధంగా అయితే సమాజసేవ చేయాలనుస్తాంతో ఉంటారో ఎప్పటికీ అలాగే ఉండాలని తెలిపారు.