దసరా శరన్నవరాత్రుల విశిష్టతను వివరించిన మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఎందుకు జరుపుకుంటాం అనే చరిత్రను వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని వివరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాక్షస సంహారం కోసం అమ్మవారు పలు అవతారాలెత్తి రాక్షస సంహారం చేస్తుందని అందువల్లే దసరా నవరాత్రుల పర్వదినం జరుపుకుంటామని పేర్కొన్నారు. నవరాత్రుల విశిష్టత తెలుసుకోవడానికి పై వీడియోను వీక్షించండి.