ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ ఏ అనుమతులపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు మౌనం వీడండి : ఎస్సీ ఎస్ టి సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి
Anantapur Urban, Anantapur | Aug 17, 2025
అనంతపురం జిల్లాకు దుఃఖ దాయనిగా ఉన్న ఆర్డిటి సంస్థకు ఎస్సీఆర్ఏ అనుమతులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు...