మేడ్చల్: కుషాయిగూడ బస్ స్టాప్ లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కాలుపై ఎక్కిన ఆర్టీసీ బస్సు
కుషాయిగూడ బస్ స్టాప్ లో ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కాలిపోయి ఆర్టీసీ బస్సు ఎక్కింది. దీంతో అతని కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికుల స్పందించి బాధితులని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.