చెన్నంపల్లిలో పి ఎస్ ఐ కళ్యాణ్ చొక్కా పట్టుకొని దురుసు ప్రవర్తన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది
Anantapur Urban, Anantapur | Aug 29, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్రాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన సమయంలో ఘర్షణ...