తుని మండలంలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరుగుతుంది మాజీ మంత్రి యనమల ఆసక్తికర సమావేశం
Tuni, Kakinada | Sep 15, 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని విపక్షం బిత్తర పోయేలా వార్ వన్ సైడ్ ఉండాలని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ శ్రేణులకు సూచించారు.ఇవాళ తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనీడి అబ్బాయి అధ్యక్షతన తుని రూరల్ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల పార్టీ యంత్రాంగం సమిష్టిగా పని చేయాలన్నారు చింతంనీడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన తుని మండలం టీడీపీ సమీక్షా సమావేశంలో సీనియర్ నేతలు కరపా అప్పారావు,సుర్ల లోవరాజు,తమరాన సత్యనారాయణ, చిటికెల శ్రీనివాసరావు, పోలిశెట్టి రామలింగేశ్వర రావు,అప్పన రమేష్ మంతిన గంగాధర్ గంట్ల సత్యనారాయణ,కాపారపు అబ్బులు,