అనకాపల్లి గుండాల జంక్షన్ నుండి తుమ్మపాల వరకు చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
Anakapalle, Anakapalli | Jul 21, 2025
వర్షాకాలం ప్రారంభం లోపే అనకాపల్లి నియోజకవర్గంలో సిధిలమైన రహదారులకు మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కొణతాల...