రామన్నపేట: మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
Ramannapeta, Yadadri | May 24, 2025
రామన్నపేట మండలం నీర్నెమల గ్రామంలో డిఎంఎఫ్ నిధుల నుండి 5 లక్షల రూపాయలతో పాత పాఠశాల భవనం వద్ద నిర్మించిన అదనపు తరగతి గది...