పెద్దపల్లి: దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్మిక గనుల శాఖ మంత్రి
మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామి చేరుకొని పట్టణంలోని శాంతినగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు