ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పెనుకొండ డివిజన్ PHC, UPHCల వైద్యులతో డిప్యూటీ DM&HO డా. మంజువాణి రివ్యూ సమావేశం
Hindupur, Sri Sathyasai | Jul 17, 2025
సత్యసాయి జిల్లా హిందూపురం ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డిప్యూటీ DM&HO డాక్టర్ మంజువాణి ,పెనుకొండ డివిజన్ PHC,...