విపత్తు నిర్వహణకు పకడ్బందీ చర్యలు తప్పనిసరి : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Mar 31, 2026
విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నతులతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ 2026 సంవత్సరపు మొదటి విడత విపత్తు నిర్వహణ నిర్వహించిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ తోట ప్రియాంకతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు