నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం జడ్డు వారి పల్లెలో చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కదిరి లక్ష్మీదేవి అలియాస్ చెంచులక్ష్మి తన కుమార్తె ఓ వ్యక్తితో వెళ్లిపోయింది దీంతో మనస్థాపానికి గురై ఆమె మంగళవారం పురుగుమందు తాగింది, గమనించిన భర్త చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కొత్తపల్లి హెడ్ కానిస్టేబుల్ ఎం రవీంద్ర బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, కొత్తపల్లి ఇన్చార్జి ఎస్ఐ త