నగరి: నగరిలో 1.25 కేజీ గంజాయి స్వాధీనం, మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
నగరి మండలం ఓజి కుప్పం గ్రామం లో కరుమారియమ్మ గుడి వద్ద లింగేశ్వరీ నే మహిళ ను అదుపులోకి తీసుకొని ఆవిడ వద్ద 1.25 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆదివారం నగరి సిఐ విక్రమ్ తెలిపారు ,ఈమె మీద గతం లో నగరి పోలీస్ స్టేషన్ లో 5 గంజాయి కేసులు మరియు పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఒక గంజాయి కేసు ఉన్నట్లు తెలిపారు