నేటి అర్ధరాత్రి నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ , అండర్ పాస్ బ్రిడ్జిలు మూసేయనున్నారు. బ్రిడ్జిల మరమ్మత్త్తులు చేపట్టనున్న నేపత్యంలో రాకపోకలు నిలిపేయనున్నారు. ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు, తదితర నిర్మాణ పనులకొరకు షుమారు 45 రోజులపాటు ట్రాఫిక్ ను మళ్లించనున్నామని గతంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, నెల్లూరు ట్రాఫిక్ విభాగం సిఐ రామకృష్ణలు మీడియ