పలమనేరు: ముత్తుకూరు క్రాస్ వద్ద ద్విచక్ర వాహనదారుని ఢీకొన్న టెన్ వీలర్ లారీ స్పాట్లో వ్యక్తి మృతి
పెద్దపంజాణి: మండలం పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు ముత్తుకూరు క్రాస్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో స్పాట్లో మృతి చెందాడు. ముత్తుకూరు నుండి టూ వీలర్ పై వస్తున్న అంజి అనే వ్యక్తి ఎదురుగా వస్తున్న టెన్ వీలర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్లో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.