నవంబర్ మూడవ తేదీన జరిగే మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ ర్యాలీ
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అక్టోబర్ నెలలో అమరావతిలోని సీఎండీఏకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకత్వం కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె నోటిస్ అందజేసినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు ప్రభుత్వం రాష్ట్ర సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించి కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే నవంబర్ మూడవ తేదీ కార్మికులు చేపట్టే నిరవధిక సమ్మెను విరమిస్తామని లేని పక్షంలో