తాడిపత్రి: తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో తెలియని వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో అనంతపురం రైల్వే ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? లేకపోతే ఎవరైనా చంపి రైలు కింద పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పలుచోట్ల పడి ఉండటంతో ఈ అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చెబుతున్నారు. 9మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.