కొవ్వూరు: ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోవూరులో డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్
ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేసి పెన్ డౌన్ చేశారు. వారు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయవిక్రయదారులు