జిఎస్టి 2.0 తో పేద, మధ్య తరగతి ప్రజలకు పండుగ : టీడీపీ నేత వినోద్ రెడ్ది
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని నెల్లూరు జిల్లా టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 నేపథ్యంలో ములుమూడి బస్టాండ్ సెంటర్లో స్థానిక ప్రజలకు, చిరు వ్యాపారులకు, దుకాణదారులకు అవగాహన కల్పించారు. జిఎస్టి తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి దుకాణానికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ నిర్వహించిన కార్యక్రమాని