భువనగిరి: రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ రోడ్డు జగదేవపూర్ రైల్వే బ్రిడ్జిపై గుంతలు పడి రోజు వాహనాదారులు పడి గాయాల పాలవుతున్నారని ఆదివారం టిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ రోడ్డులో గత నెల రోజుల నుంచి ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు .అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డుపై మరమ్మతులు చేసే ఆలోచన లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రోడ్డున మరమ్మతులు చేపట్టాలన్నారు.