నెల్లిమర్ల పట్టణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాతో నిఘా
Vizianagaram Urban, Vizianagaram | Aug 21, 2025
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నెల్లిమర్ల పట్టణం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి తదితరాల ఆచూకీ...