గుడివాడ గ్రోమోర్ వ్యవసాయశాఖ వద్ద అర బస్తా యూరియా ఇచ్చేందుకు అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చెస్తున్న రైతులు
Machilipatnam South, Krishna | Sep 3, 2025
గుడివాడలో రైతులను బయటపెట్టి డోర్ వేసిన ఘటన స్తానిక గుడివాడ పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులకు మన గ్రోమోర్ ద్వారా వ్యవసాయ...